"ఒక్కసారి బాబా వద్దకు వచ్చి నీ అరచేతులతో ఆయన పాదాలు గట్టిగా పట్టుకో, నీ చేతి రేఖల్లో నిన్ను వెంటాడే అపనమ్మకాలు ,భయాలు , అపశ్రుతులు ఒక్క సారిగా అదృశ్యమైపోతాయి .
నీ నుదుటను ఒక్కసారి భక్తితో బాబా పాదాలపై ఉంచు, అర్ధంకాని, ఆందోళనపరిచే నీ నుదుటరేఖలు ఒక్క సారిగా చెరిగిపోతాయి. బాబా నామాన్ని ముద్రించుకుంటాయి . ప్రాపంచిక వ్యవహారాలు ఒక్క క్షణం మరచిపోయి, నీ మనసులో అనుక్షణం తారాడే అశాశ్వత ఆలోచనలకు స్వస్తి పలికి మౌనంగా బాబాను ప్రతిష్టించుకో, అజ్ఞానాంధకారాలు ఒక్కసారిగా తొలగిపోతాయి . మాయలన్నీతొలగి ఆధ్యాత్మిక ఛాయలో హాయిగా విశ్రమించగలవు.
బాబా ఆలయాలలో మాత్రమేవుండదు. భక్తుల హృదయాలు కోవెలగా మలచుకుంటాడు . భక్తుల చేరువలో తానూ నివసిస్తాడు . ప్రేమ సామ్రాజ్యాన్నిపాలించగ,ఆద్యాత్మికాన్నిఅలంకారంగాపులుముకుని, అమరత్వాన్ని ప్రసాదించగ ఒక రాజై హృది కోవెలలో బాబా ఉద్బవిస్తాడు...!!!"

No comments:
Post a Comment