"బాబా బాబా మాఆశలన్నీ నీవీలే
బాబా బాబా మాప్రాణమంటే నీవేలే
నువ్వు అలక తీరువేల మేము బుజ్జగించుకుంటాం
నువ్వు కునుకు తీయువేళ మేము నులకమంచమౌతాం
నువ్వు నడచువేల మేము నీ పాదధూలిమౌతాం
నిను కొలుచువేల మేము తులసి తీర్థమౌతాం
నీ మోము పైన నవ్వు చెరగనీకు సాయి
ఈ జనులపై కరుణ తగ్గనీకు సాయి ...!!!"
బాబా బాబా మాప్రాణమంటే నీవేలే
నువ్వు అలక తీరువేల మేము బుజ్జగించుకుంటాం
నువ్వు కునుకు తీయువేళ మేము నులకమంచమౌతాం
నువ్వు నడచువేల మేము నీ పాదధూలిమౌతాం
నిను కొలుచువేల మేము తులసి తీర్థమౌతాం
నీ మోము పైన నవ్వు చెరగనీకు సాయి
ఈ జనులపై కరుణ తగ్గనీకు సాయి ...!!!"
No comments:
Post a Comment